Download PDF
Listen to stotram
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మి నరసింహరాజా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
శ్రీవిద్యాధరి రాధా సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సవిత్రకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సుమతీనందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
Download PDF
Nice blog. Appreciate the effort. Thank you.
ReplyDeleteThank you so much for your kind words of appreciation :)
ReplyDeleteHari Aum,
Nandini
శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మి నరసింహరాజా
ReplyDeleteజయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
శ్రీ విద్యాధరి రాధాసురేఖా శ్రీ రాఖిధర శ్రీపాద
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
మాత సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సవిత్రకాటకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్రసంభవా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
దో చౌపాతి దేవ లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
సుమతీ నందన నరహరి నందన దత్తదేవ ప్రభు స్రీపాదా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్త మంగళ రూపా
జయవిజయీభవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ
శ్రీ చరణులుకు శిరసా నమామి
Deleteశ్రీ పాద శరణం మనసా స్మరమి.
జై గురు దత్త
DIGAMBARA DIGAMBARA SRI PADA DIGAMBARA
DeleteCould you please tell me the procedure to start the siddha mangala sloka parayanam..i.e number of chantings and pooja. I reply appreciate your help..thank you
ReplyDeleteNamaskaram Shilpa,
DeleteI am not aware of any specific way to chant this slokam. You can start with it on a Thursday and chant this once a day everyday.
Hari Aum
Nandini
thanks a a lot glad to get this
ReplyDeleteThank you so much Nandini, for ur immediate response
ReplyDeleteYou are very welcome :)
DeleteHari Aum!
Nandini
Hello...very nice blog and nice reply too.will you please send me sides man gala stotram Telugu PDF to my mail please. My mail id kuchipudivenkatapavani@Gmail.com
ReplyDeletethanks in advance
Thank you so much for sharing the Sidda mangala Stotram. We are truly blessed.
ReplyDeleteYou are welcome :)
DeleteHari Aum!
Thanks
ReplyDeleteThank you so much for u r immediate response....
ReplyDeleteNice blog and useful to may of the devotees and good efforts. My sincere request to please send the TELUGU PDF version of siddi mangala stotram to my email id for down loading the same. My mail id is mamidalapradeep@gmail.com, regards and advance thanks - Pradeep
ReplyDeleteHello Nandini,
ReplyDeletecan you please send me the pdf version of siddha managala stotram to my email id: upendrac1984@gmail.com
Thanks & Regards
Upendra
Thanks for prompt response Nandini.
DeleteThanks Nandini for your prompt response.
ReplyDeleteThanks,
Jyothi
om namaha shiva ya this is very nice blog. i send DEEPA DURGA KAVACHAM or DEEPA DURGA SUKTAM pls send my mail. lakshmichandra82@yahoo.com
ReplyDeleteNamaskaram,
ReplyDeleteSorry, I do not have that stotram with me.
Hari Aum!
Hello Deepa durga kavacham or suktam are available any book stall. I have bought it.
ReplyDeleteI sincerely appreciate your efforts and am very much delighted to find Siddha Mangala Stotram in clear Telugu.
ReplyDeleteNamaskaram,
DeleteThank you so much for your kind words of acknowledgment, Sir. God bless us all.
Hari Aum!
SRIPADHA RAJYAM SARANAM PRAPADYE..OM SRI SAI RAM GURUDEVADATHA..SIDHA MANGALA STROTRAM IS VERY POWERFULL AND WILL BE BLESSED BY READING ATLEAST ONCE OR ANYTIMES WE DO.OM SRISAIRAM GURUDEVADATHA..
ReplyDeleteTkq for sharing stotram
ReplyDeleteHi, Can I get this Stotram in Oriya Language pls? Kindly help share if its available.
ReplyDeleteAny body please listen or read Sri Guru Dattha Siddha Mangala Shtothram and full fill your needs by the worship of the God
ReplyDelete