SitaRama Stotram




This Telugu version was contributed by a kind visitor to this blog.

శ్రీ సీతా రామ స్తోత్రం

అయోధ్యా పుర నేతారం మిథిలా పుర నాయికాం !
రాఘవాణాం అలంకారం వైదేహీనాం అలంక్రియాం !!

రఘూణాం కుల దీపం చ నిమీనాం కుల దీపికాం !
సూర్య వంశ సముద్భూతం సోమ వంశ సముద్భవాం !!

పుత్రం దశరథస్యాధ్యం పుత్రీం జనక భూపతే!
వశిష్టాను మతాచారం శతానంద మతానుగాం !!

కౌసల్యా గర్భ సంభూతం విదే గర్భోదితాం స్వయం !
పుండరీక విశాలాక్షం స్ఫురదిందీ వరేక్షణాం !!

చంద్రకాంతాననాంభోజం చంద్ర బింబోపమాననాం !
మత్త మాతంగ గమనం మత్త హంస వధూ గతాం !!

చందనార్ద్ర భుజా మధ్యం కుంకుమార్ద్ర కుచస్థలీం !
చాపాలంకృత హస్తాబ్జం పద్మాలంకృత పాణికాం !!

శరణాగత గోప్తారం ప్రణిపాత ప్రసాదికాం !
కాలమేఘ నిభం రామం కార్త స్వర సమ ప్రభాం !!

దివ్య సింహాసనాసీనం దివ్యస్రగ్వస్త్ర భూషణాం !
అనుక్షణం కటాక్షాభ్యాం అన్యోన్య క్షణ కాంక్షిణౌ !!

అన్యోన్య సదృశాకారౌ త్రైలోక్య గృహ దంపతి!
ఇమౌ యువాం ప్రణమ్యాహం భజామ్యద్య కృతార్థతాం !!

అనేన స్తౌతి యః స్తుత్యం రామం సీతాంచ భక్తితః !
తస్య తౌ తనుతాం పుణ్యాస్సంపదః సకలార్థదాః !!

ఏవం శ్రీరామ చంద్రస్య జానక్యాశ్చ విశేషతః !
కృతం హనుమతా పుణ్యం స్తోత్రం సద్యో విముక్తిదం
-------------------
Following 2 lines may / may not be added:

Yah pathet praataruththaya sarvan kaamaa navaapnuyaat
యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామనవాప్నుయాత్ !!
ithi shree seetaraama stotram sampurnam
ఇతి శ్రీ సీతారామస్తోత్రం సంపూర్ణం 

No comments:

Post a Comment

Hari Aum. Your comments are welcome. However, please refrain from posting meaningless messages that waste yours and my time. Such comments will be treated as spam and will not be published.

Bhagavad Gita

Bhagavad Gita