Siddha Mangala Stotram (Telugu)


(In response to a visitor's request, the Telugu version of the Siddha Mangala stotram has been posted here. It was contributed by Ms. Samala.

Download PDF

Listen to stotram

Hindi/Sanskrit Version
సిద్ధ మంగళస్తోత్రము 


శ్రీమదనంత  శ్రీవిభూషిత అప్పలలక్ష్మి  నరసింహరాజా
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ

శ్రీవిద్యాధరి  రాధా సురేఖా శ్రీరాఖీధర  శ్రీపాదా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

మాతాసుమతీ వాత్సల్యామృత  పరిపోషిత జయ శ్రీపాదా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

సత్యఋషీశ్వర  దుహితానందన  బాపనార్యనుత  శ్రీచరణా
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

సవిత్రకాటకచయన  పుణ్యఫల  భరద్వాజ  ఋషి  గోత్రసంభవా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

దో చౌపాతీ  దేవ్  లక్ష్మీ ఘన  సంఖ్యాబోధిత  శ్రీచరణా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

పుణ్యరూపిణి   రాజమాంబసుత  గర్భపుణ్యఫల  సంజాతా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

సుమతీనందన  నరహరినందన  దత్తదేవప్రభు  శ్రీపాదా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ 

పీఠికాపుర  నిత్యవిహారా  మధుమతి  దత్తా మంగళరూపా 
జయవిజయీభవ  దిగ్విజయీభవ  శ్రీమదఖండ  శ్రీవిజయీభవ

Download PDF

Bhagavad Gita

Bhagavad Gita